(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.61. అధ్యాయః 061
Mahabharata - Karna Parva - Chapter Topics
కృష్ణేనార్జునంప్రతి కురూణాం యుధిష్ఠిరగ్రహణోద్యమకథనం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-61-0x(4984)(57999)
తేషాం ప్రవృత్తే సంగ్రామే విపులే శోణితోదకే।
రరాజ లోహితేనోర్వీ సంసిక్తా బహుధా భృశం॥ 8-61-1(58000)
తతో రజసి సంశాంతే ప్రకాశః సర్వతోఽభవత్।
ఏతస్మిన్నంతరే పార్థం కృష్ణో వచనమబ్రవీత్।
దర్శయన్నివ కౌంతేయం ధర్మరాజం యుధిష్ఠిరం॥ 8-61-2(58001)
ఏష పాండవ తే భ్రాతా ధార్తరాష్ట్రైర్మహాబలైః।
జిఘాంసుభిర్మహేష్వాసైః శీఘ్రం పార్థోఽనుసార్యతే॥ 8-61-3(58002)
తమన్వగేవ పాంచాలాశ్చేదిమాత్స్యాశ్చ భారత।
అనుయాంతి మహాత్మానం పరీప్సంతో మహాజవాః॥ 8-61-4(58003)
ఏష దుర్యోధనః పార్థ గజానీకేన దంశితః।
రాజా సర్వస్య లోకస్య రాజానమనుధావతి॥ 8-61-5(58004)
జిఘాంసుః పురుషవ్యాఘ్రం భ్రాతృభిః సహితో బలీ।
ఆశీవిషసమస్పర్శైః సర్వాయుధవిశారదైః॥ 8-61-6(58005)
నదద్భిః సింహనాదాంశ్చ ధమద్భిశ్చాపి వారిజాన్।
బలవద్భిర్మహేష్వాసైర్విధూన్వానైర్ధనూంషి చ॥ 8-61-7(58006)
ఏతే జిఘృక్షవో యాంతి ద్విపాశ్వరథపత్తయః।
యుధిష్ఠిరం ధార్తరాష్ట్రో రత్నోత్తమమివార్థినః॥ 8-61-8(58007)
పశ్య సాత్వతభీమాభ్యాం నిరుద్ధా విష్ఠితాః పునః।
జిహీర్షవోఽమృతం దైత్యాః శక్రాగ్నిభ్యామివాహవే॥ 8-61-9(58008)
ఏతే బహుత్వాత్త్వరితాః పునర్గచ్ఛంతి పాండవం।
సముద్రమివ వార్యోఘాః ప్రావృట్కాలే మహారథాః॥ 8-61-10(58009)
మృత్యోర్ముఖగతం మన్యే కుంతీపుత్రం యుధిష్ఠిరం।
హుతమగ్నౌ చ కౌంతేయం దుర్యోధనవశం గతం॥ 8-61-11(58010)
యథాయుక్తమనీకం హి ధార్తరాష్ట్రస్య పాండవ।
నాస్య శక్రోఽపి ముచ్యేత సంప్రాప్తో బాణగోచరం॥ 8-61-12(58011)
దుర్యోధనస్య వీరస్య శరౌఘాఞ్శీఘ్రమస్యతః।
సంక్రుద్ధస్యాంతకస్యేవ కో వేగం సంసహేద్రణే॥ 8-61-13(58012)
రసతస్తస్య వీరస్య ద్రౌణేః శారద్వతస్య చ।
కర్ణస్య చేషువేగో వై పర్వతానపి శాతయేత్॥ 8-61-14(58013)
కర్ణేన చ కృతో రాజా విముఖోఽద్య తు దృశ్యతే॥ 8-61-15(58014)
బలవాఁల్లుఘుహస్తశ్చ కృతీ యుద్ధవిశారదః।
రాధేయః పాండవశ్రేష్ఠం శక్తః పీడయితుం రణే।
సహితో ధృతరాష్ట్రస్య పుత్రైః శూరైర్మహాబలైః॥ 8-61-16(58015)
తస్యైభిర్యుధ్యమానస్య సంగ్రామే శంసితాత్మనః।
అన్యైరపి చ పార్థస్య కృతం కర్మ మహారథైః॥ 8-61-17(58016)
ఉపవాసకృశో రాజా భృశం భరతసత్తమః।
బ్రాహ్మో బలే స్థితో హ్యేష న క్షాత్రే హి బలే విభుః॥ 8-61-18(58017)
కర్ణేన చాభియుక్తోఽయం భూపతిః శత్రుతాపనః।
సంశయం సమనుప్రాప్తః పాండవో వై యుధిష్ఠిరః॥ 8-61-19(58018)
న జీవతి మహారాజో మన్యే పార్థ యుధిష్ఠిరః।
యద్భీమసేనః సహతే సింహనాదమమర్షణః॥ 8-61-20(58019)
నర్దతాం ధార్తరాష్ట్రాణాం పునఃపునరరిందమః।
ధమతాం చ మహాశంఖాన్సంగ్రామే జితకాశినాం॥ 8-61-21(58020)
యుధిష్ఠిరం పాండవేయం హతేతి భరతర్షభ।
సంచోదయత్యసౌ కర్ణో ధార్తరాష్ట్రాన్మహాబలాన్॥ 8-61-22(58021)
స్థూణాకర్ణాస్త్రజాలేన పార్థ పాశుపతేన చ।
ప్రచ్ఛాదయంతి రాజానమనుయాంతి మహారథాః॥ ॥ 8-61-23(58022)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే ఏకషష్టితమోఽధ్యాయః॥ 61 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-61-9 జిహీర్షవో యుధిష్ఠిరం హర్తుమిచ్ఛంతః॥
8-61-17 తస్య యుధిష్ఠిరస్య కర్మ కర్తవ్యం పరాజయాఖ్యం।
ఏభిర్దుర్యోధనాదిభిః కృతం నిష్పాదితం॥
8-61-18 తత్ర హేతుః। బ్రాహ్మే బలం క్షమాయాం క్షాత్రే బలే నిష్ఠురత్వే॥
8-61-22 హత నాశయతేతి కర్ణశ్చోదయతీతి సంబంధః॥
8-61-23 స్థూణాకర్ణో గంధర్వః॥
8-61-61 ఏకషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.